క్షణం ఒక జ్ఞాపకం ఐతే
అది మరువలేని అనుబూతి
గడిచిన కాలం విలువ ఆ జ్ఞాపకం అంత కరీదు
వేల కట్టలేని బంధం నువ్వైతే
స్నేహం అనే పేరుతో సంకెళ్ళు వేశావ్
క్షణం నిన్ను వీడలేను అనే మాయలో
ఆనందంతో ఉప్పెనై ఎగిసిన అల నేను
వికసించే చిరునవ్వుతో పలకరించే స్నేహం
చేరువలో నీ ఉనికిని పసికట్టే మాయాజాలం
నేస్తమా ఇది తొలి పరువం
నీ జతలో మనది మధురమైన జీవితం
క్షనానికొ ఆనందం
జీవించు .... అనుభవించు .... ఆనందించు

No comments:
Post a Comment